స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్స్ By Teachers World News Updated: Thu, 19 Sep, 2024 11:54 AM బిజినెస్ Follow on 19 Sep హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 తగ్గి రూ.73,750కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 తగ్గి రూ.67,600గా నమోదైంది. అటు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ సిల్వర్ రేటు 92.500 గా ఉంది.