అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్
జ్ఞాపికను అందజేసిన శంతన్ రామరాజు దంపతులు
తరలివచ్చిన అభిమానులు, ప్రజాప్రతినిధులు,
కోలాహలంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
మహా తెలంగాణ న్యూస్, మహబూబాబాద్ ప్రతినిధి:
మహబూబాబాద్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ భూక్య మురళీ నాయక్ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ లు, శాలువాలతో పాటు బాణసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉదయం నుండే బారులుతీరిన కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కోలాహలంగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, రాష్ట్ర బీసీ నాయకులు అయిన శంతన్ రామరాజు సతీమణి మేనకతో కలిసి ఈవేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మురళీ నాయక్, ఉమ దంపతులకు జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా శంతన్ రామరాజు మాట్లాడుతూ ఉమామురళీ నాయక్ మున్స…