Students Promotion List Software (A.P.)
UDISE+ website నుంచి
Student’s Data ని Copy చేసి
ఈ Excel File లో Paste చేసుకోవచ్చు.
Marks Enter చేస్తే
Total and Grades Automatic గా
వస్తాయి.
UDISE Data Copy Paste ఎలా చెయ్యాలి
అనే పూర్తి వివరణ పై Excel File లోనే ఉంటుంది.
MS OFFICE (MS EXCEL) లో
మాత్రమే USE చెయ్యాలి.
Download Students Promotion Software
