WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

చిత్తూరు జిల్లా ప్రత్యేక నియామక డ్రైవ్ 2026 | దివ్యాంగుల కోసం బ్యాక్‌లాగ్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల

చిత్తూరు జిల్లా దివ్యాంగుల ప్రత్యేక నియామక డ్రైవ్ 2026 నోటిఫికేషన్ విడుదల. Junior Office Assistant, Office Subordinate, ANM Grade III పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం.
Chittoor Special Recruitment Drive 2026 Notification Released
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ & సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా (Erstwhile) కు సంబంధించిన ప్రత్యేక నియామక డ్రైవ్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం దివ్యాంగుల కోసం బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి నిర్వహించబడుతోంది.


ముఖ్యమైన పోస్టుల వివరాలు:


1) Junior Office Assistant
పోస్టులు: 1
అర్హత: Any Degree
అదనంగా: Office Automation / Computer proficiency అవసరం
జీతం: ₹25,220 – ₹80,910
2) Office Subordinate
పోస్టులు: 2
అర్హత: 7వ తరగతి పాస్
అదనంగా: సైకిల్ తొక్కగలగాలి
జీతం: ₹20,000 – ₹61,960
3) ANM Grade III (Female)
పోస్టులు: 20
మహిళా అభ్యర్థులకు మాత్రమే
అర్హత: MPHA (F) / Intermediate Vocational MPHW
AP Medical Board registration అవసరం
జీతం: ₹22,460 – ₹72,810
మొత్తం ఖాళీలు
Junior Office Assistant – 1
Office Subordinate – 2
ANM Grade III – 20
మొత్తం పోస్టులు: 23
వయస్సు
కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 52 సంవత్సరాలు
దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు కలదు
ఎవరు అప్లై చేయవచ్చు?
చిత్తూరు జిల్లా స్థానిక అభ్యర్థులు మాత్రమే
Non-local candidates అప్లై చేయలేరు
SADAREM disability certificate తప్పనిసరి
ఎంపిక విధానం
DSC పోస్టులు
రాత పరీక్ష లేకుండా విద్యార్హత మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ఇతర పోస్టులు
క్రింది parameters ఆధారంగా selection:
Educational Qualification
Age
Employment seniority
Degree of disability
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ తేదీ: 31-03-2026
దరఖాస్తు చివరి తేదీ: 15-04-2026 సాయంత్రం 5:00 వరకు
ఎలా అప్లై చేయాలి?
Filled applications ను వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా ఈ చిరునామాకు సమర్పించాలి:
Assistant Director, Welfare of Differently Abled,
New Collector Complex, Ambedkar Bhavan, Chittoor District
అవసరమైన డాక్యుమెంట్స్
Passport size photo
SSC / DOB proof
విద్యార్హత సర్టిఫికెట్లు
SADAREM certificate
Study certificates
Employment registration card

Download Complete Notification

DSC Application

ODSC Application

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *