WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

APRS 5th, 6th, 7th, 8th Backlog, APRJC & APRDC CETS 2026 Hall Tickets Released | Direct Download Link

ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (APREIS) విద్యార్థులకు శుభవార్త అందించింది. APRS 5వ తరగతి, 6వ–7వ–8వ బ్యాక్‌లాగ్, APRJC మరియు APRDC CETS 2026 హాల్ టికెట్లు అధికారికంగా విడుదల అయ్యాయి. విద్యార్థులు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారిక సమాచారం ప్రకారం హాల్ టికెట్లు 15 ఏప్రిల్ 2026న విడుదలయ్యాయి.

Hall Ticket Download Link

విద్యార్థులు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్:

Official Website: Download Hall Ticket

హాల్ టికెట్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి?

  1. అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
  2. మీ కోర్సుకు సంబంధించిన లింక్ ఎంచుకోండి

APRS 5th Class

6th / 7th / 8th Backlog

APRJC CET

APRDC CET

  1. Application ID / Candidate ID నమోదు చేయండి
  2. Date of Birth ఎంటర్ చేయండి
  3. Submit పై క్లిక్ చేయండి
  4. హాల్ టికెట్ PDF డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి

పరీక్ష తేదీ

అధికారిక షెడ్యూల్ ప్రకారం APRJC & APRDC CET 2026 పరీక్ష 24 ఏప్రిల్ 2026న మధ్యాహ్నం 2:30 PM నుండి 5:00 PM వరకు నిర్వహించబడుతుంది.

పరీక్షకు తీసుకెళ్లాల్సినవి

Hall Ticket print copy

Aadhaar Card / School ID

Blue or Black Pen

Passport size photo (అవసరమైతే)

ముఖ్య సూచనలు

హాల్ టికెట్‌లో పేరు, ఫోటో, పరీక్ష కేంద్రం వివరాలు సరిచూడండి

పరీక్ష కేంద్రానికి కనీసం 30 నిమిషాల ముందే చేరుకోండి

హాల్ టికెట్ లేకుండా ఎంట్రీ ఉండదు

Download Hall Tickets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *