హైదరాబాద్‌లోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన CSIR-Centre for Cellular and Molecular Biology (CSIR-CCMB) 2026 సంవత్సరానికి Technician (1) గ్రేడ్–II పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
10వ తరగతి / ITI అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం.
CSIR-CCMB అంటే ఏమిటి?
CSIR-CCMB (Centre for Cellular and Molecular Biology) భారత ప్రభుత్వ శాస్త్ర & సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రముఖ బయాలజీ రీసెర్చ్ సంస్థ. బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ రంగాల్లో అత్యాధునిక పరిశోధనలు ఇక్కడ జరుగుతాయి.
పోస్టుల వివరాలు
పోస్ట్ పేరు: Technician (1) / Grade-II
మొత్తం ఖాళీలు: 50
పే మ్యాట్రిక్స్: Level–02
నెల జీతం (సుమారు): ₹39,545
ఉద్యోగ స్థలం: హైదరాబాద్, తెలంగాణ
అర్హతలు (Post-wise)
10వ తరగతి (Science సబ్జెక్టులతో) – కనీసం 55% మార్కులు
సంబంధిత ట్రేడ్‌లో
ITI సర్టిఫికేట్ లేదా
Apprentice అనుభవం (2 సంవత్సరాలు) లేదా
3 సంవత్సరాల పని అనుభవం
పోస్టులు:
ల్యాబ్ అసిస్టెంట్, అనిమల్ హౌస్, నర్స్/ANM, ఫార్మసీ, ఫుడ్ ప్రొడక్షన్, వెల్డర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డ్రైవర్ కమ్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్ మొదలైనవి.
వయస్సు పరిమితి:
గరిష్ఠ వయస్సు: 28 సంవత్సరాలు
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
వయస్సు సడలింపు:
SC / ST: 5 సంవత్సరాలు
OBC: 3 సంవత్సరాలు
PwBD: గరిష్ఠంగా 15 సంవత్సరాలు
Ex-Servicemen: ప్రభుత్వ నిబంధనల ప్రకారం
ఎంపిక విధానం
1. Trade Test
2. Competitive Written Exam
Paper–I: Mental Ability
Paper–II: General Awareness + English
Paper–III: సంబంధిత ట్రేడ్ సబ్జెక్ట్
అప్లికేషన్ ఫీజు
UR / OBC / EWS: ₹500
SC / ST / మహిళలు / PwBD / Ex-Servicemen: ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 27 జనవరి 2026
చివరి తేదీ: 23 ఫిబ్రవరి 2026 (రాత్రి 11:59 వరకు)
హార్డ్ కాపీ పంపే చివరి తేదీ: 02 మార్చి 2026
దరఖాస్తు విధానం:
1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
2. ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తి చేయండి
3. అప్లికేషన్ ప్రింట్ తీసుకుని సంతకం చేయండి
4. అవసరమైన సర్టిఫికేట్లతో కలిసి పోస్టు ద్వారా పంపాలి
ఎందుకు ఈ ఉద్యోగం మీకు బెస్ట్?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
స్థిరమైన జీతం + అలవెన్సులు
ప్రమోషన్ అవకాశాలు
పరిశోధనా సంస్థలో పని చేసే అరుదైన అవకాశం
ముఖ్య గచారం మొత్తం అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా రూపొందించబడింది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తప్పకుండా పరిశీలించండి
Download Complete Notification