WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Amalapuram Job Mela 2026 | 900+ ఉద్యోగాలు | Inter, SSC, ITI, Degree వారికి భారీ అవకాశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని Directorate of Employment and Training (DET) ద్వారా అమలాపురం జిల్లాలో భారీ Job Mela నిర్వహించబడుతోంది. ఈ జాబ్ మేళాలో ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు పాల్గొని 800 కంటే ఎక్కువ ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.

ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది మంచి అవకాశం. Inter, SSC, ITI, Diploma, Degree అర్హత ఉన్న అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరై ఉద్యోగం పొందవచ్చు.


Job Mela వివరాలు

జాబ్ మేళా స్థలం:
VIKASA Office, District Collectorate, Amalapuram

జాబ్ మేళా తేదీ:
13 మార్చి 2026

ఆర్గనైజింగ్ డిపార్ట్‌మెంట్:
Directorate of Employment and Training (DET)


అందుబాటులో ఉన్న కంపెనీలు & ఉద్యోగాలు

  1. Brainthem

పోస్టులు: BDE / Sales Manager / Executive Counsellor
ఖాళీలు: 100
అర్హత: Inter మరియు అంతకంటే పై చదువు
వయస్సు: 18 – 40 సంవత్సరాలు
జీతం: ₹15,000

  1. Deccan Fine Chemicals Pvt Ltd

పోస్ట్: Chemist Trainee
ఖాళీలు: 20
అర్హత: B.Sc / M.Sc Chemistry
వయస్సు: 18 – 25
జీతం: ₹2.3 LPA

  1. Foxconn

పోస్ట్: Operator
ఖాళీలు: 50
అర్హత: SSC మరియు అంతకంటే పై చదువు
వయస్సు: 18 – 30
జీతం: ₹15,200

  1. Hyundai Mobis

పోస్ట్: Technician
ఖాళీలు: 75
అర్హత: ITI / Diploma / Degree
వయస్సు: 18 – 30
జీతం: ₹13,200

  1. Panasonic

పోస్ట్: Technician
ఖాళీలు: 50
అర్హత: SSC మరియు అంతకంటే పై చదువు
వయస్సు: 18 – 30
జీతం: ₹13,000

  1. Sambara Celebrations

పోస్టులు: Sales Manager / Executive Counsellor
ఖాళీలు: 145
అర్హత: Inter మరియు పై చదువు
వయస్సు: 18 – 40
జీతం: ₹15,000

  1. Sivanik Tech

పోస్టులు: Business Development Executive / Tele Caller
ఖాళీలు: 110
అర్హత: Inter మరియు పై చదువు
వయస్సు: 18 – 40
జీతం: ₹15,000

  1. SSR LTL

పోస్టులు: Business Development Executive / Executive Counsellor
ఖాళీలు: 100
అర్హత: Inter మరియు పై చదువు
వయస్సు: 18 – 40
జీతం: ₹15,000

  1. Swasthirya

పోస్టులు: Business Development Executive / Executive Counsellor
ఖాళీలు: 130
అర్హత: Inter మరియు పై చదువు
వయస్సు: 18 – 40
జీతం: ₹15,000

  1. Tata Electronics

పోస్ట్: Junior Technician
ఖాళీలు: 135
అర్హత: Diploma / ITI / SSC / Inter / Degree
వయస్సు: 18 – 27
జీతం: ₹19,121


మొత్తం ఖాళీలు

ఈ జాబ్ మేళాలో మొత్తం 800 కంటే ఎక్కువ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.


తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు

Resume / Bio Data

విద్యార్హత సర్టిఫికేట్లు

ఆధార్ కార్డు

పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు


గమనిక:
అభ్యర్థులు తమ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు మరియు జెరాక్స్ కాపీలతో జాబ్ మేళాకు హాజరు కావాలి.

Download Complete Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *