WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు 2026 | Jobs Notification

AP ప్రభుత్వానికి చెందిన మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పరిధిలోని శిశుగృహాలు మరియు బాలసదనాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆయా, హౌస్ కీపర్, ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.  


ఖాళీల వివరాలు (Post Details)
1️.ఆయా (Aaya)
పని స్థలం: శిశుగృహ
పోస్టుల సంఖ్య: 2
 రోస్టర్:
EWS – 1
SC-III – 1
మహిళలకు మాత్రమే
నెలసరి వేతనం: ₹7,944/- 
నియామక విధానం: కాంట్రాక్ట్
2️.హౌస్ కీపర్ (House Keeper)
పని స్థలం: పెద్దపాడు బాలసదనం 
పోస్టుల సంఖ్య: 1
రోస్టర్: OC
మహిళలకు మాత్రమే
నెలసరి వేతనం: ₹7,944/- 
నియామక విధానం: అవుట్ సోర్సింగ్
3. ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్
పని స్థలం: పత్తికొండ బాలసదనం 
పోస్టుల సంఖ్య: 1
రోస్టర్: OC 
మహిళలకు మాత్రమే 
నెలసరి వేతనం: ₹10,000/-
నియామక విధానం: పార్ట్ టైం
అర్హతలు (Eligibility Criteria)
పోస్టును బట్టి సంబంధిత విద్యార్హతలు ఉండాలి
అభ్యర్థులు శారీరకంగా, మానసికంగా అర్హులై ఉండాలి
మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు
వయస్సు పరిమితి (Age Limit)
కనిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 – 45 సంవత్సరాలు (పోస్టును బట్టి)
SC / ST / BC / దివ్యాంగ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు
దరఖాస్తు తేదీలు (Important Dates)
దరఖాస్తు ప్రారంభం: 02-02-2026
దరఖాస్తు చివరి తేదీ: 09-02-2026
పని దినములలో మాత్రమే (ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు)
దరఖాస్తు విధానం (How to Apply):
అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తు సమర్పించాల్సిన చిరునామా:
జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి & సాధికారత అధికారి కార్యాలయం,
రూమ్ నెం: 122, కలెక్టరేట్, కర్నూలు జిల్లా.
అవసరమైన ధ్రువపత్రాలు (Documents Required)
విద్యార్హత సర్టిఫికెట్లు (Xerox copies)
కుల ధ్రువపత్రం (ఉండితే)
వయస్సు ధ్రువపత్రం
ఆధార్ కార్డు
గెజిటెడ్ అధికారితో సంతకం చేసిన కాపీలు
ఫోటోతో కూడిన దరఖాస్తు
స్వంత చిరునామా ఉన్న 2 కవర్లు (స్టాంపులతో)
అధికారిక వెబ్‌సైట్
మరిన్ని పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూడండి:

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *